ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 22 Jan 2023 00:34 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘ఆట’లో ఉంటాను కానీ ‘పాట’లో లేను. ‘దిక్కు’లో ఉంటాను కానీ ‘హక్కు’లో లేను. ‘వాటా’లో ఉంటాను కానీ ‘కోటా’లో లేను. ‘వరం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘కాటుక’లో ఉంటాను కానీ ‘ఇటుక’లో లేను. ‘నుదురు’లో ఉంటాను కానీ ‘వెదురు’లో లేను. ‘కవాటం’లో ఉంటాను కానీ ‘చేతివాటం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?







జవాబులు:

నేనెవర్ని? : 1.ఆదివారం 2.కానుక

పదవలయం : 1.పౌరుడు 2.మెదడు 3.వీరుడు 4.అతడు 5.చోరుడు 6.నటుడు 7.దేవుడు 8.కుజుడు

అక్షరాల చెట్టు!: INDIVIDUALITY

ఏది భిన్నం? : 3

రాయగలరా?: 1.అనుమతి 2.సహకారం 3.సానుభూతి 4.భూతవైద్యం 5.కోడికూత 6.పరుగుపందెం 7.తలకోన 8.రంగస్థలం 9.వడగాలి 10.వాయుసేన 11.సైనికస్థావరం 12.పూరిగుడిసె 13.వేసవికాలం 14.బందిపోటు 15.వరిపైరు

తప్పులే తప్పులు!: 1.ఆకారం 2.స్వయంకృతం 3.నిర్ణయం 4.సంతకం 5.కుంపటి 6.నేర్పరితనం 7.ఏమరపాటు 8.గ్రహశకలం

హుష్‌గప్‌చుప్‌!: 1.విజయనగరం 2.మహబూబ్‌నగర్‌ 3.శ్రీహరికోట 4.రేణిగుంట 5.వరంగల్‌ 6.సికింద్రాబాద్‌ 7.రామగుండం 8.విశాఖపట్నం



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని