ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 29 Jan 2023 00:15 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పుకోండి చూద్దాం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!



పట్టికలో పదాలు!

ఈ కింది ఊర్ల పేర్లు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

పలమనేరు, చిత్తూరు, నెల్లూరు, ఏలూరు, పలాస, సామర్లకోట, మదనపల్లె, గూడూరు, బాసర, బాపట్ల, కావలి, కన్యాకుమారి, కాకినాడ, కరీంనగర్‌, రామగుండం


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


బొమ్మల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను తెలుగులో గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.


జవాబులు:

రాయగలరా?: 1.ఆటవిడుపు 2.పట్టుదల 3.నెలవంక 4.దాగుడుమూతలు 5.ద్రాక్షపండు 6.పంచదార 7.చెరకురసం 8.ఎర్రచందనం 9.కలియుగం 10.భావిభారతం 11.ఆస్తిపన్ను 12.కర్పూర హారతి 13.విహారయాత్ర 14.పావురాయి 15.వరిధాన్యం
ఏది భిన్నం: 3
చెప్పుకోండి చూద్దాం!: పారదర్శకత
బొమ్మల్లో ఏముందో!: 1.కొబ్బరికాయ 2.వారధి 3.కర్పూరం 4.పలక (దాగి ఉన్న పదం: పరివారం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని