Published : 30 Jan 2023 00:34 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ జీవి పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి!


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

క్రమశిక్షణ, నిజాయతీ, వినయం, విధేయత, అమాయకత్వం, మంచితనం, మంచిమార్గం, మాట, మంచిమాట, అసత్యం, ఆచరణ, కృషి, ప్రయత్నం, విజయం, శ్రీకారం


జవాబులు

కవలలేవి?: 3, 4  

రాయగలరా?: 1.రణరంగం 2.ఈతకొలను 3.మంగళవారం 4.అనుమతి 5.పరిమితి 6.మందారమాల 7.పత్రహరితం 8.ప్రశ్నపత్రం 9.ఏటవాలు 10.బీడుభూమి 11.కొండచిలువ 12.చేతిరాత 13.వరిచేను 14.గాలివాటం 15.చిత్రపటం 16.కలవరం

చెప్పుకోండి చూద్దాం?: సీతాకోకచిలుక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు