అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 02 Feb 2023 00:35 IST


నేనెవర్ని?

1.  నేను అయిదక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘రవి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ‘టిప్పు’లో ఉంటాను. ‘అప్పు’లో ఉండను. ‘పంది’లో ఉంటాను. ‘పది’లో ఉండను. ‘కీడు’లో ఉంటాను. ‘కీలు’లో ఉండను. ఇంతకూ నేనెవర్ని?
2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ‘వరం’లో ఉంటాను. ‘కారం’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైనా’లో ఉండను. ఇంతకూ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి ?


తప్పులే తప్పులు
ఇక్కడున్న పదాల్లో ఒక్కో పొరపాటు ఉంది. వాటిని సరిజేయగలరేమో ప్రయత్నించండి.  
1. విధ్యాబుద్ధులు
2. ప్రయానం
3. అణుమానం
4. ఆవేధన
5. ఆరోపన
6. అవకాసం
7. అరోగ్యం
8. స్రుజనాత్మకత


జవాబులు  

పట్టికల్లో పదం: అంకితభావం నేనెవర్ని?: 1.అరటిపండు 2.పవనం
అక్షరాల చెట్టు: ABSORBABILITY
తప్పులే తప్పులు: 1.విద్యాబుద్ధులు 2.ప్రయాణం 3.అనుమానం 4.ఆవేదన 5.ఆరోపణ 6.అవకాశం 7.ఆరోగ్యం 8.సృజనాత్మకత కవలలేవి?: 1, 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని