అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.  ఓసారి ప్రయత్నించండి.

Updated : 03 Feb 2023 04:35 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఆలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘రోగి’లో ఉంటాను. ‘యోగి’లో ఉండను. ‘భాగ్యం’లో ఉంటాను. ‘భారం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో రెండక్షరాల పదాన్ని. ‘వల’లో ఉంటాను. ‘అల’లో ఉండను. ‘హర్షం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?  



జవాబులు

అక్షరాల చెట్టు: DENSIFICATION

నేనెవర్ని: 1.ఆరోగ్యం  2.వర్షం  

పట్టికల్లో పదం!: సృజనాత్మకత

అదిఏది?: 2

రాయగలరా!:  1.పంచతంత్రం  2.శాంతి కపోతం  3.ప్రపంచపటం  4.చింతచెట్టు  5.కాంతిరేఖ  6.తెలివి తేటలు  7.ఊరగాయ  8.పరిహారం  9.వీధి దీపం  10.చెవిపోటు  11.మంచిమాట  12.సమయపాలన  13.పాలపిట్ట  14.కత్తిపాము  15.ఆవగింజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని