తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 04 Feb 2023 01:04 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

సీతాకోక చిలుక, రామచిలుక, పావురాయి, జింక, కుందేలు, తాబేలు, తేలు, నక్క, తోడేలు, ఎలుక, కోతి, కొండముచ్చు, తొండ, ఊసరవెల్లి, నెమలి.


పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘న’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. తెలుపు కానిది 2. స్వర్గానికి వ్యతిరేకం 3. మనిషి మరోలా 4. ధరించేవి 5. కన్ను మూడక్షరాల్లో 6. కంట్లో పడేది 7. అనారోగ్యం 8. పరుగు కానిది



గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1.  నంసింసహా
2. శంవకాఅ
3. అగంరాను
4. నీఘంలిమే
5. నీకాలాశం
6. నునంఅమా
7. అనంవమా
8. నలోఆచ


జవాబులు:

గజిబిజి బిజిగజి!: 1.సింహాసనం 2.అవకాశం 3.అనురాగం 4.నీలిమేఘం 5.నీలాకాశం 6.అనుమానం 7.అవమానం 8.ఆలోచన పదవలయం: 1.నలుపు 2.నరకం 3.నరుడు 4.నగలు 5.నయనం 6.నలుసు 7.నలత 8.నడక
తేడాలు కనుక్కోండి!: 1.కోడిపెట్ట తోక 2.తురాయి 3.రాళ్లు 4.కిటికీ 5.కోడిపుంజు రెక్క 6.కోడిపుంజు తోక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని