Published : 05 Feb 2023 01:36 IST

అక్షరాలచెట్టు




నేనెవర్ని?
1. నేనో మూడక్షరాల పదాన్ని.
‘పది’లో ఉంటాను. ‘మది’లో ఉండను. ‘అల’లో ఉంటాను.
‘అర’లో ఉండను. ‘కలం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఎండు’లో ఉంటాను. ‘పండు’లో ఉండను. ‘నీడ’లో ఉంటాను. ‘నీరు’లో ఉండను. ‘మాను’లో ఉంటాను. ‘మేను’లో ఉండను. ‘బావి’లో ఉంటాను. ‘బాల’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?




పొడుపు కథలు!
1. చెప్పిందే చెప్పినా... చిన్నపాప కాదు.. ఎక్కడి పండ్లు తిన్నా, దొంగ కాదు. ఏంటో తెలుసా?
2. నీతో దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిద అయ్యాను. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు: రాయగలరా!: 1.రాతపరీక్ష 2.కొంగజపం 3.విసనకర్ర 4.కొబ్బరి పీచు 5.ఈతకొలను 6.శాంతిసందేశం 7.జనసందోహం 8.జ్ఞాననేత్రం 9.వాయువేగం 10.నాదస్వరం 11.నాగుపాము 12.పందికొక్కు 13.ఉక్కు సంకల్పం 14.పాలపుంత 15.పరివారం అక్షరాల చెట్టు: Thunderstruck  పట్టికల్లో పదం!: పాడిపంటలు  నేనెవర్ని?: 1.పలక 2.ఎండమావి
పొడుపు కథలు: 1.రామచిలుక 2.పిడక ఏది భిన్నం: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు