అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Published : 07 Feb 2023 00:19 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.



అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి.
ఓసారి ప్రయత్నించండి.

1. పపారిలన
2. రంధికాఅ
3. ఆనరాధ
4. తినుఅమ
5. రంవఅస
6. మియకాపర
7. టడగోకో
8. డెటుపోగుం


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ‘వరం’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘మోదం’లో ఉంటాను. ‘మోడు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను. ‘చెర’లో ఉండను. ‘మేడ’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘విను’లో ఉంటాను. ‘తిను’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు : 

రాయగలరా?: 1.చెవిపోటు 2.మహారాజు 3.పావురాయి 4.అనంతపురం 5.భూకంపం 6.పంటకాలువ 7.స్వర్ణయుగం 8.పరిహాసం 9.తోటకూర 10.పంచదార 11.పనిముట్లు 12.ఎండమావి 13.కోడిపుంజు 14.కొబ్బరిపీచు 15.పట్టుపురుగు.

అది ఏది? : 3

గజిబిజి బిజిగజి: 1.పరిపాలన 2.అధికారం 3.ఆరాధన 4.అనుమతి 5.అవసరం 6.మిరపకాయ 7.కోటగోడ 8.గుండెపోటు

అక్షరాల చెట్టు: CLARIFICATION

 నేనెవర్ని?: 1.మకరందం 2.అడవి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని