Published : 09 Feb 2023 00:29 IST

పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘గ’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. ఆకాశం 2. విషం 3. వంటగదిలో ఉండే వస్తువు 4. గడ్డి 5. కనిష్ఠం కానిది 6. గుంత 7. ఓ పక్షి 8. ప్రయాణం


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.



రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


జవాబులు :

పదవలయం!: 1.గగనం 2.గరళం 3.గరిటె 4.గరిక 5.గరిష్ఠం 6.గతుకు 7.గరుడ 8.గమనం

రాయగలరా?: 1.విసనకర్ర 2.పిల్లనగ్రోవి 3.హరివిల్లు 4.రామచిలుక 5.కృష్ణజింక 6.రక్తపింజర 7.కొండచిలువ 8.రాయలసీమ 9.నేత్రదానం 10.కళ్లజోడు 11.మామిడిమొక్క 12.ఎండుద్రాక్ష  13.కరివేపాకు 14.వెలగపండు 15.బంగారు గని 16.ముత్యాల ముగ్గు 17.బుర్రకథ 18.పట్టుచీర 19.సూర్యకాంతి 20.వరిపైరు

ఏది భిన్నం? : 3

అక్షరాల చెట్టు!: ABNORMALITIES


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు