అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 27 Feb 2023 00:37 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?




పొడుపు కథలు!

1. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు. నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. నీతో దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను. ఏంటో తెలుసా?

3. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు. చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


జవాబులు:

రాయగలరా!: 1.క్రమశిక్షణ 2.సరి సంఖ్య 3.ప్రతిబింబం 4.ప్రతీకారం 5.అనుమతి 6.పరిస్థితి 7.యుద్ధరంగం 8.రంగస్థలం 9.కుండపోత 10.ఉక్కుమనిషి 11.మహానది 12.పరంపర 13.పావురాయి 14.గ్రామసింహం 15.మృగరాజు

అక్షరాల చెట్టు: BRAINSTORMING

పొడుపు కథలు: 1.ఆకలి 2.పిడక 3.నీటి బుడగ

తప్పులే తప్పులు: 1.పరిష్కారం 2.వడదెబ్బ 3.సంస్కారం 4.రహదారి 5.అరటిపండు 6.మేకపోతు 7.పర్వతం 8.వానాకాలం 9.పుట్టగొడుగు 10.బాటసారి

పట్టికల్లో పదం!: వేసవికాలం అదిఏది: 2    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని