తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 28 Feb 2023 01:05 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


 


గజిబిజి బిజిగజి!

ఇక్కడి పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం
వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


జవాబులు

తేడాలు కనుక్కోండి!: 1.రాయి మీది గడ్డి 2.తొండ 3.కుందేలు చెవి 4.సింహం తోక 5.కాలు 6.చెట్టు పక్క పొద

రాయగలరా?: 1.పరివర్తన 2.కాంతిరేఖ 3.కంటిచూపు 4.వింటినారి 5.గాలిమర 6.సొరచేప 7.చంద్రబింబం 8.అలవాటు 9.పన్నుపోటు 10.జడివాన 11.మంచిమాట 12.సింహగర్జన 13.వడదెబ్బ 14.వేసవికాలం 15.చలివేంద్రం

పట్టికల్లో పదం!: జీవితకాలం

గజిబిజి బిజిగజి: 1.మణిహారం 2.సున్నపురాయి 3.మల్లెమాల 4.సింహాసనం 5.కలికితురాయి 6.మచ్చుతునక 7.జడలబర్రె 8.పురోగతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని