ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 01 Mar 2023 00:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
 


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


పదాల సందడి!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


జవాబులు

రాయగలరా?: 1.ఆదివారం 2.పరాక్రమం 3.విజయకేతనం 4.వీధి దీపం 5.కారుచీకట్లు 6.మేఘమాల 7.పసుపు కొమ్ము 8.హిమపాతం 9.ఎండుద్రాక్ష 10.పండుకోతి 11.గండుచీమ 12.గుండుసూది 13.గులకరాయి 14.రాజహంస 15.బుద్ధిబలం

పదాల సందడి!: 1.పరుగు 2.పెరుగు 3.పురుగు 4.తరుగు 5.మరుగు 6.మురుగు 7.నురుగు 8.మొరుగు

అక్షరాల చెట్టు: ఆస్తి మూరెడు... ఆశ బారెడు

బొమ్మల్లో ఏముందో!: 1.ఊసరవెల్లి 2.వెదురుబుట్ట 3.వడ్రంగిపిట్ట 4.గిలక 5.పలక 6.పరుగు

ఏది భిన్నం? : 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు