అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 05 Mar 2023 00:01 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘న’ అక్షరంతోనే ప్రారంభం అవుతాయి.

1. తెలుపు కానిది 2. అనారోగ్యం 3. స్నానానికి ముందు పెట్టేది 4. స్వర్గానికి వ్యతిరేకం 5. ఓ నది పేరు 6. కన్ను 7. మనిషి మరోలా
8. సంతోషాన్ని వ్యక్తం చేయడం


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పన్ను’లో ఉంటాను కానీ ‘దన్ను’లో లేను. ‘చల్ల’లో ఉంటాను కానీ ‘చలి’లో లేను. ‘కిరణం’లో ఉంటాను కానీ ‘చరణం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘దారి’లో ఉంటాను కానీ ‘బరి’లో లేను. ‘దేహం’లో ఉంటాను కానీ ‘దేశం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు

అక్షరాల చెట్టు : HEADQUARTERS

ఏది భిన్నం?: 3

పదవలయం!: 1.నలుపు 2.నలత 3.నలుగు 4.నరకం 5.నర్మద 6.నయనం 7.నరుడు 8.నవ్వులు

రాయగలరా!: 1.వెదురుబుట్ట 2.కృతనిశ్చయం 3.దేశభక్తి 4.భక్తజనం 5.జిత్తులమారి 6.కలవరం 7.రామచిలుక 8.సృష్టికర్త 9.ఎర్రతివాచీ 10.కొంగజపం 11.మంచితనం 12.ఎండాకాలం 13.పండ్లరసం 14.పాదపూజ 15.ఫలహారం

నేనెవర్ని? : 1.పల్లకి 2.దాహం

తప్పులే తప్పులు!: 1.పరిశీలన 2.పరిష్కారం 3.కారణజన్ముడు 4.చెవిపోటు 5.సృజన 6.కరివేపాకు 7.సాహసోపేతం 8.కళాకారులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని