అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 08 Mar 2023 05:22 IST


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1.  మూడు అక్షరాల పదాన్ని నేను. ‘విల్లు’లో ఉంటాను కానీ ‘హల్లు’లో లేను. ‘జేబు’లో ఉంటాను కానీ ‘చెంబు’లో లేను. ‘తక్కువ’లో ఉంటాను కానీ ‘ఎక్కువ’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘సుఖం’లో ఉంటాను కానీ ‘దుఃఖం’లో లేను. ‘వాత’లో ఉంటాను కానీ ‘కోత’లో లేను. ‘సమరం’లో ఉంటాను కానీ ‘భ్రమరం’లో లేను. ‘నలుగు’లో ఉంటాను కానీ ‘పలుగు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?



జవాబులు :  తేడాలు కనుక్కోండి : ఎలుక తోక, గొడుగు, సూర్యుడు, చెట్టు ఆకులు, ఏనుగు నెత్తి మీది పొద, గడ్డి మొక్క
పదవలయం : 1.కాగితం 2.పర్వతం 3.సిద్ధాంతం 4.రాద్ధాంతం 5.ప్రస్తుతం 6.ఉచితం 7.అనంతం 8.సంగీతం

నేనెవర్ని? : 1.విజేత 2.సువాసన

పట్టికల్లో పదం : విశ్వవిజేత

అక్షరాల చెట్టు :  ACCEPTABILITY 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని