తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.
రాయగలరా..!
ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిలో సరైన జతను గుర్తించండి చూద్దాం.
అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.
1. టెలిఫోన్‌ను అలెగ్జాండర్ గ్రహంబెల్ కనిపెట్టాడు.
2. తేనెటీగలు వాలే పువ్వులను బట్టి.. మకరందం రుచి కాస్త మారుతుంటుంది.
3. చైనా, అమెరికా.. సరిహద్దు దేశాలు.
4. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే వంతెనను మన దేశంలోనే నిర్మిస్తున్నారు.
5. ఈఫిల్ టవర్ చిలీలో ఉంది.
6. చెవి, ముక్కు, గొంతు.. ఈ మూడింటికి అంతర్లీనంగా సంబంధం ఉంటుంది.
నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పద్దు’లో ఉంటాను కానీ ‘పొద్దు’లో లేను. ‘గట్టి’లో ఉంటాను కానీ ‘గట్టు’లో లేను. ‘కన్నా’లో ఉంటాను కానీ ‘చిన్నా’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘వ్యయం’లో ఉంటాను కానీ ‘నయం’లో లేను. ‘తిక్క’లో ఉంటాను కానీ ‘వక్క’లో లేను. ‘రేణువు’లో ఉంటాను కానీ ‘వేణువు’లో లేను. ‘కంకి’లో ఉంటాను కానీ ‘పెంకి’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
జవాబులు :
తేడాలు కనుక్కోండి : గడ్డి పొద, తేనెటీగ, చెట్టుకొమ్మ, పాత్ర, చిన్న ఎలుగు తోక, పెద్ద ఎలుగు చెవి
అక్షరాల చెట్టు : PRESERVATION
రాయగలరా..! : కొంగజపం, నక్కజిత్తులు, బంకమట్టి, కాకిగోల, ఉడుంపట్టు, గండుచీమ, ఈగలమోత, గాడిదచాకిరి, రేసుగుర్రం, గున్నఏనుగు, చేదబావి, పెరుగువడ, మినపగారె, కందిపొడి, నీలిమేఘం
అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.అవును 5.కాదు 6.అవును
నేనెవర్ని? : 1.పట్టిక 2.వ్యతిరేకం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ruturaj Gaikwad: రెండు రోజుల్లో పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఫియాన్సీ ఎవరంటే..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 15 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు.. ఏవి ఎక్కడంటే?
-
World News
Kyiv: కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ముగ్గురి మృతి
-
Politics News
YS Sharmila: భారాసతో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్ షర్మిల
-
Movies News
Sarath Babu: శరత్ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించాడు : పరుచూరి గోపాలకృష్ణ
-
India News
IAF: కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం..!