అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 16 Mar 2023 06:08 IST


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.



పొడుపు కథలు
1.  జానెడు పిట్ట.. అరిచి గోల పెడుతుంది.. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది. ఏంటది?
2. తెలిసేట్టు పూస్తుంది.. తెలియకుండా కాస్తుంది. అదేంటి?


జవాబులు :  
ఏది భిన్నం? : 2  

అక్షరాల చెట్టు : QUADRILATERAL 

 పదవలయం : 1.లవణం 2.మరణం 3.కిరణం  4.ద్రావణం 5.పట్టణం 6.భ్రమణం 7.ప్రమాణం 8.దక్షిణం

  నేనెవర్ని? : 1.వలయం 2.కృతజ్ఞత

పొడుపు కథలు : 1.సెల్‌ఫోన్‌ 2.వేరుశనగ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని