అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 17 Mar 2023 00:09 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.



పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘అన్నం’లో ఉంటాను కానీ ‘సున్నం’లో లేను. ‘తక్షణం’లో ఉంటాను కానీ ‘తరుణం’లో లేను. ‘రంగు’లో ఉంటాను కానీ ‘రింగు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?  

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘బండ’లో ఉంటాను కానీ ‘అండ’లో లేను. ‘గారె’లో ఉంటాను కానీ ‘బూరె’లో లేను. ‘భారం’లో ఉంటాను కానీ ‘భారీ’లో లేను. నేనెవరినో తెలిసిందా?

3. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘మనం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. ‘వెర్రి’లో ఉంటాను కానీ ‘వెల’లో లేను. ‘చెల్లి’ ఉంటాను కానీ ‘తల్లి’లో లేను. ‘గట్టు’లో ఉంటాను కానీ ‘గటక’లో లేను. ఇంతకీ నేనెవర్ని?



జవాబులు

అక్షరాల చెట్టు : REVOLUTIONARY

బొమ్మల్లో ఏముందో? : 1.ఇటుక బట్టీలు  2.ఇసుక  3.కత్తెర  4.రత్నాలహారం  5.రంగులరాట్నం  6. పట్టీలు

పట్టికల్లో పదం : పంచామృతాలు

నేనెవర్ని? : 1.అక్షరం  2.బంగారం  3.మర్రిచెట్టు

కవలలేవి? : 2, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని