అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 22 Mar 2023 01:26 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?





క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైందిగా.. వరుసగా ఆరోసారి ఘనత దక్కించుకున్న దేశం ఏది?
2. ఇటీవల ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని ఏ దేశంలో నిర్వహించారు?
3. మన దేశంలో ఏ రకమైన విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు?  
4. ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన భారత క్రీడాకారిణి పేరేంటి?
5. నాలుక బయటపెట్టలేని జంతువు ఏది?
6. ఒలింపిక్‌ క్రీడల లోగోలో ఎన్ని రింగులు ఉంటాయి?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. కువాచినున
2. ఘంలిమేనీ
3. దిగరీకం
4. రంకాంనకబ
5. కకురిపావే
6. రంవనరోసమాస
7. కాహంరంఅ
8. డగావలి
9. రంరివాప


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ఉలి’లో ఉంటాను కానీ ‘బలి’లో లేను. ‘గాజు’లో ఉంటాను కానీ ‘బూజు’లో లేను. ‘దిక్కు’లో ఉంటాను కానీ ‘హక్కు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘తోట’లో ఉంటాను కానీ ‘ఆట’లో లేను. ‘అర’లో ఉంటాను కానీ ‘అల’లో లేను. ‘అణా’లో ఉంటాను కానీ ‘అన్ని’లో లేను. ‘జూలు’లో ఉంటాను కానీ ‘జూన్‌’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు :

పదవలయం: 1.పావురం 2.పాయసం 3.పానకం 4.పానీయం 5.పాలన 6.పాచిక 7.పాకడం 8.పాకలు

అది ఏది? :  

అక్షరాల చెట్టు: తెలుగు సంవత్సరాది

గజిబిజి బిజిగజి!: 1.వానచినుకు 2.నీలిమేఘం 3.కందిరీగ 4.కనకాంబరం 5.కరివేపాకు 6.మానససరోవరం 7.అహంకారం 8.వడగాలి 9.పరివారం

నేనెవర్ని? : 1.ఉగాది 2.తోరణాలు

క్విజ్‌.. క్విజ్‌..! : 1.ఫిన్లాండ్‌ 2.అమెరికా 3.థర్మల్‌ (బొగ్గును మండించడం) 4.సానియా మీర్జా 5.మొసలి 6.అయిదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని