రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.

Published : 23 Mar 2023 00:08 IST

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


నేనెవర్ని?

1.  నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను. ‘తెర’లో ఉండను. ‘వడ’లో ఉంటాను. ‘జడ’లో ఉండను. ‘మాను’లో ఉంటాను. ‘మేను’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైనా’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘కొలిమి’లో ఉంటాను. ‘చెలిమి’లో ఉండను. ‘లయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘తడి’లో ఉంటాను. ‘మడి’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

గాలిమర, మరమరాలు, విజయం, రావిచెట్టు, గాయం, గేయం, దేహం, హంస,
సరస్సు, శిరస్సు, ఉషస్సు, కారాగారం, కానుక, కాటుక, కల్పవృక్షం



జవాబులు

రాయగలరా!: 1.దేశభక్తి  2.ఆకాశవాణి  3.చెరకుగడ  4.పండ్లరసం  5.జీవితకాలం  6.రణరంగం  7.చిరునవ్వు  8.అణుశక్తి  9.చింతపండు  10.చేపల వేట  11.సాయంకాలం  12.కోడికూత  13.ఈతకొలను  14.వానచినుకు  15.క్రమశిక్షణ

తేడాలు కనుక్కోండి: 1.ఏనుగు తొండం  2.సింహం నోరు  3.కోతి తోక  4.కాలు  5.చెట్టుకొమ్మ  6.ఆకులు

తప్పులే తప్పులు!: 1.సమతూకం  2.పంచతంత్రం  3.ప్రతిభ  4.విగ్రహం  5.వీరోచితం  6.అభిషేకం  7.అహంకారం  8.గాలిమర  9.మామిడిపండు  10.అవమానం

నేనెవర్ని?: 1.అవమానం  2.కొలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని