అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 26 Mar 2023 00:14 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ వి’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1.గెలిస్తే... 2.శత్రుత్వం 3.విందు... జంటపదం 4.పర్యటించడం 5.విరామం ఇంకోలా.. 6.ఓ ప్రయాణ సాధనం 7.ఒక మంచి గుణం 8.అంశం...


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

గుడి, బడి, అలక, వల, అర, కలహం, జయం, రంపం, పంది, జడివాన, వారధి, సారథి, సాహసం, సంతోషం, తోరణం, చరణంనేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సరి’లో ఉంటాను. ‘సిరి’లో ఉండను. ‘మోడు’లో ఉంటాను. ‘బీడు’లో ఉండను. ‘సారం’లో ఉంటాను. ‘హారం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘పాపం’లో ఉంటాను. ‘కోపం’లో ఉండను. ‘లయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘కోడి’లో ఉంటాను. ‘వేడి’లో ఉండను. ‘వాత’లో ఉటాను. ‘మోత’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు:

అది ఏది?: 3

పదవలయం!: 1.విజయం 2.విరోధం 3.వినోదం 4.విహారం 5.విశ్రాంతి 6.విమానం 7.వినయం 8.విషయం 

రాయగలరా?: 1.చిరుప్రాయం 2.ఉరిశిక్ష 3.మట్టికుండ 4.చెట్టునీడ 5.పట్టుచీర 6.గొంగళిపురుగు 7.పుట్టగొడుగు 8.ఆలయగోపురం 9.పంటకాలువ 10.చందమామ 11.కొండముచ్చు 12.విషప్రయోగం 13.తారకమంత్రం 14.సాయుధ పోరాటం 15.మౌనవ్రతం

నేనెవర్ని?: 1.సమోసా 2.పాలకోవా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని