రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.

Updated : 31 Mar 2023 00:57 IST

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!






జవాబులు

రాయగలరా!: 1.గాలివాటం  2.తదుపరి  3.తెరమరుగు  4.సింహనాదం  5.పరిమితం  6.పర్వదినం  7.పరాజయం  8.విశ్వవిజేత  9.సరఫరా  10.అలవాటు  11.విరుగుడు  12.అనుగుణం  13.పొరపాటు  14.పూర్వకాలం  15.వెండితెర

పట్టికల్లో పదం: విమానాశ్రయం

బొమ్మల్లో ఏముందో!: 1.గాలిపటం 2.పకోడి 3.మేడిపండు 4.మేకపిల్ల 5.పిడక 6.కనకం 7.కందిపప్పు 8.నిప్పు

తేడాలు కనుక్కోండి: 1.మొక్క ఆకులు 2.కంకి 3.బాతు జుట్టు 4.తోక 5.చేప 6.సీతాకోకచిలుక

‘పద’నిస: 1.కరవు 2.కవిత 3.కనకం 4.కల్పన 5.కలువ, కమలం 6.కమతం

తప్పులే తప్పులు: 1.అక్షరాస్యత 2.ప్రాణవాయువు 3.ఆక్రందన 4.అభినందన 5.అభిశంసన 6.క్షేత్రస్థాయి 7.ఆయుధం 8.స్వర్గం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని