అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 01 Apr 2023 05:21 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌..

1.  కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి పేరేంటి?
2. నెల్సన్‌ మండేలా ఏ దేశానికి చెందిన వ్యక్తి?
3. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వారికి అందిస్తారు?  
4. నోబెల్‌ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు?  
5. ఒక బిలియన్‌ అంటే ఎన్ని కోట్లు?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే.. అర్థవంత పదాలుగా మారతాయి. ఒకసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1.  నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘గతం’లో ఉంటాను కానీ ‘అంతం’లో లేను. ‘మట్టి’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. ‘నిధులు’లో ఉంటాను కానీ ‘విధులు’లో లేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. మూడక్షరాల పదాన్ని నేను. ‘ఆట’లో ఉంటాను కానీ ‘పాట’లో లేను. ‘సత్యం’లో ఉంటాను కానీ ‘నిత్యం’లో లేను. ‘భక్తి’లో ఉంటాను కానీ ‘భయం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?జవాబులు:

కవలలేవి? : 1, 3 నేనెవర్ని? : 1.గమనిక 2.ఆసక్తి

క్విజ్‌.. క్విజ్‌..: 1.రేబిస్‌ 2.దక్షిణాఫ్రికా 3.సినిమా 4. రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ 5.వంద కోట్లు

గజిబిజి బిజిగజి: 1.వసంతోత్సవం 2.నిఘంటువు 3.గగనతలం 4.జనసమీకరణ 5.అనుభవం 6.పరిమాణం 7.రాశిఫలం 8.బడిగంట 9.మిఠాయిపొట్లం 10.పీఠభూమి

అక్షరాల చెట్టు : DEPENDABILITY


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు