తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 25 May 2023 05:31 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.






 


మీకు తెలుసా..?

1. రోజుకో రకం చొప్పున తిన్నా.. అన్ని రకాల ఆపిల్స్‌ తినడానికి దాదాపు 20 సంవత్సరాలు పడుతుంది.

2. మనుషులు నిద్రలేకుండా పదకొండు రోజుల కంటే ఎక్కువ ఉండలేరు.

3. రాజధాని లేని ఏకైక దేశం.. నౌరు.

4. ప్రపంచవ్యాప్తంగా లక్ష కోట్ల పక్షులు ఉంటే.. అందులో సుమారు 600 కోట్లు అమెరికాలోనే ఉన్నాయట.


జవాబులు:  

నేనెవర్ని? : 1.మృగరాజు 2.పంటపొలాలు

గడుల్లో గప్‌చుప్‌!: 1.గాజులు 2.జపమాల 3.ఈగ 4.తరాజు (దాగి ఉన్న పదం: గజరాజు)

తేడాలు కనుక్కోండి: 1.సింహం కాలు 2.కుందేలు 3.ఎలుగు చెవి 4.చెట్టు 5.గడ్డి మొక్క 6.ఏనుగు తొండం

గజిబిజి బిజిగజి : 1.సమయపాలన 2.కందుకూరు 3.పొరపాటు 4.హిమాలయాలు 5.పాత్రధారులు 6.మరమరాలు 7.సాహితీవేత్త 8.సింహబలుడు 9.వలసజీవులు 10.మెలకువలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని