ఏది భిన్నం?

Updated : 26 May 2023 03:53 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ము’ అక్షరంతోనే మొదలవుతాయి.

1. అతిగా పొగిడితే.. ఈ చెట్టు ఎక్కించవద్దంటారు 2. అపురూపంగా చూసుకోవడం 3. ఆభరణాల తయారీలో వాడతారు 4. తెల్లగా ఉంటుంది.. భూమిలోపల పండే కూరగాయ  5. వయసు పెరగడం, వృద్ధాప్యం 6. ఘర్షణ వాతావరణం, అభిప్రాయ భేదాలు 7. మునికి బహువచనం 8. ముందు


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


ఎవరు నేను?

1.  నేను ఏడు అక్షరాల ఆంగ్లపదాన్ని. 3, 4, 6 అక్షరాలను కలిపితే ‘మంచు’,. 7, 3, 4, 5, 6, 7 అక్షరాలను కలిపితే ‘ప్రవేశ పత్రం’ అనే అర్థాలు వస్తాయి. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 4, 5, 6 అక్షరాలను కలిపితే తాళంచెవి, 1, 5, 3 అక్షరాలను కలిపితే పురుషులు, 3, 2 అక్షరాలను కలిపితే కాదు, లేదు, 2, 3 అక్షరాలను కలిపితే మీద, పైన అనే అర్థాలు వస్తాయి. ఇంతకీ నేనెవరో తెలుసా మీకు?


నా పేరు చెప్పుకోండి!

ఈ చిత్రంలో ఉన్న క్రీడాకారుడి పేరేంటో తెలుసా?


జవాబులు :

రాయగలరా!: 1.తరగతి 2.తెరచాప 3.భరతనాట్యం 4.తల్లివేరు 5.నయవంచన 6.పరాయి పంచన 7.చిత్రలేఖనం 8.కూచిపూడి 9.మనోహరం 10.జీడిమామిడి 11.మోసకారి 12.అపనమ్మకం 13.అనుకూలం 14.యథార్థ గాథ 15.పారిజాతం
ఏది భిన్నం? : 3
ఎవరు నేను?: 1.Cricket, 2.Monkey
నా పేరు చెప్పుకోండి!: అర్జున్‌ తెందూల్కర్‌
పదవలయం : 1.మునగ 2.మురిపెం 3.ముత్యాలు 4.ముల్లంగి 5.ముసలి 6.ముసలం 7.మునులు 8.మునుపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని