కవలలేవి?

Updated : 27 May 2023 05:07 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి




క్విజ్‌..క్విజ్‌..!

1.  అత్యధిక అగ్నిపర్వతాలున్న దేశం ఏది?
2. ‘లయన్‌ సిటీ’ అని ఏ దేశాన్ని పిలుస్తుంటారు?
3. వెనక్కి నడవలేని జంతువు ఏది?
4. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఖండం ఏది?
5. నాలుగు నోళ్లు కలిగి ఉండే జీవి పేరేంటి?
6. జిరాఫీల నాలుక ఏ రంగులో ఉంటుంది?


చెప్పగలరా?

అయిదు పదాల్లోని అక్షరాలన్నీ ఇక్కడ వరసగా ఉన్నాయి.
ప్రతి పదంలో ఉండే ఒక అక్షరం, ఇక్కడ మాత్రం లేదు.
ఆ అక్షరంతోపాటు పదాలనూ మీరు కనిపెట్టగలరా?


జవాబులు 

బొమ్మల్లో ఏముందో? : 1.ముత్యాల రాశి 2.రామచిలుక 3.కత్తిపీట 4.పీతలు 5.అటుకులు 6.అరక
చెప్పగలరా? :  PEACH, PROMOGRANITE, PEAR, PLUM, GRAPE  
పట్టికలో పదం! : పట్టాభిషేకం
క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఇండోనేషియా 2.సింగపూర్‌ 3.కంగారూ 4.ఆఫ్రికా 5.నత్త 6.నలుపు
కవలలేవి? : 1, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని