తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 29 May 2023 01:05 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

వాయువు, ఆయువు, ఆకలి, రోకలి, చిగురు, చిరుత, ఉడుత, గొడుగు, గున్నఏనుగు, ఎలుగుబంటి, చిలుక, ఎలుక, కోకిల, కోడి, కోతి, చీమ, దోమ, వారధి, గునపం, పందిరి


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ప్ర’ అక్షరంతోనే మొదలవుతాయి.

1.ఒక చోటు నుంచి మరో చోటుకు చేసేది 2.ఒట్టు మూడక్షరాల్లో 3.వృథా - - - 4.మానవ - - - 5.సంతుష్టం 6.అనుసారం 7.గొప్పతనం 8.వృత్తి కానిది


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


జవాబులు:

పదవలయం!: 1.ప్రయాణం 2.ప్రమాణం 3.ప్రయాస 4.ప్రయత్నం 5.ప్రసన్నం 6.ప్రకారం 7.ప్రతిష్ఠ 8.ప్రవృత్తి
తేడాలు కనుక్కోండి!: 1.కిటికీ 2.కుక్క చెవి 3.పొద 4.సూర్యుడు 5.ఇటుక 6.గోడ
పట్టికల్లో పదం!: ఏకవచనం
తప్పులే తప్పులు!: 1.వేసవికాలం 2.వాయువేగం 3.చమత్కారం 4.ప్రత్యక్షం 5.పాక్షికం 6.హిమపాతం 7.నాయకుడు 8.నమ్మకం 9.ఫిర్యాదు 10.సిరిసంపదలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని