తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
రాయగలరా...!
ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. అందులో సరైన వాటిని జత చేయండి చూద్దాం.
ఆ ఒక్కటి ఏది?
ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
1. ఉంగరం, నెయిల్ పాలిష్, గోళ్లు, సాక్సులు, గ్లవ్స్
2. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బర్గర్, పిజ్జా, కొబ్బరి బొండాం
బొమ్మల్లో ఏముందో?
బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?
చెప్పగలరా?
ఈ బొమ్మల్లో కొన్ని సినిమాల పేర్లు దాగున్నాయి. బాగా ఆలోచించి, అవేంటో చెప్పగలరా?
అక్షరాల చెట్టు
ఇక్కడి చెట్టుకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.
జవాబులు
తేడాలు కనుక్కోండి : జింక చెవులు, జింక తోక, చెట్టు కొమ్మ, పొద, కుందేలు కాలు, కుందేలు చెవి
రాయగలరా...!: 1.ఆటుపోట్లు 2.కుక్కకాటు 3.పుట్టగొడుగు 4.పులిహోర 5.జడివాన 6.ఎండుమిర్చి 7.పండుకోతి 8.వరిపొలం 9.అష్టకష్టాలు 10.గులకరాయి 11.కాకిపిల్ల 12.ఎండమావి 13.సింహగర్జన 14.నీలిమేఘం 15.శుభకార్యం
ఆ ఒక్కటి ఏది? : 1.సాక్సులు 2.కొబ్బరి బొండాం
బొమ్మల్లో ఏముందో?: 1.పాపికొండలు 2.పిల్లికూన 3.వానరం 4.రంపం 5.పందిరి మంచం
చెప్పగలరా? : 1.ఓ మై ఫ్రెండ్ 2.రాజు గారి గది-2
అక్షరాల చెట్టు : INITIALIZATION
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!