ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 03 Jun 2023 00:11 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


మీకు తెలుసా..?

1. మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌ బ్రౌజర్‌ లోగోలో కనిపించే జంతువు నక్క కాదు.. హిమాలయ పర్వతాల్లో కనిపించే రెడ్‌పాండా. దాన్నే ఆంగ్లంలో ఫైర్‌ ఫాక్స్‌ అని కూడా పిలుస్తుంటారు.

2. 1948 వరకూ ఒలింపిక్‌ గేమ్స్‌లో చిత్రలేఖనం, సాహితీ పోటీలూ ఉండేవి.

3. ప్రపంచంలో నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకున్న కట్టడం చైనా గోడేనట. దీన్ని దాదాపు 2,600 సంవత్సరాలపాటు నిర్మించారు.

4. సొరచేప చనిపోయే వరకూ పెరుగుతూనే ఉంటుంది.


జవాబులు

ఏది భిన్నం? : 3

పదవలయం : 1.ప్రతాపం 2.ప్రయోగం 3.ప్రమాదం 4.ప్రమోదం 5.ప్రగతి 6.ప్రతిభ 7.ప్రలోభం 8.ప్రయాణం

పట్టికలో పదం : ఆటలపోటీలు

అక్షరాల చెట్టు : CLASSIFICATION


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు