అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 07 Jun 2023 00:44 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.





మీకు తెలుసా..?

* ఇప్పటివరకూ గ్రంథాలయాల్లో ఎక్కువగా చోరీకి గురైన పుస్తకం.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌.

* తన నాలుకను నోటి బయటకు పెట్టలేని ఏకైక జీవి.. మొసలి.

* వేలిముద్రల్లాగానే మనుషుల నాలుకపైన ఉన్న రేఖలు కూడా ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి.


జవాబులు :

తేడాలు కనుక్కోండి : 1.నక్క కాలు 2.తోడేలు చెవులు 3.గడ్డి పరక 4.సింహం కాలు 5.సింహం తోక 6.బండరాయి

అక్షరాల చెట్టు : GEOMETRICALLY

పట్టికల్లో పదం : అరుణాచలం

హుష్‌.. గప్‌చుప్‌.. : 1.తోటమాలి 2.పంచదార 3.ప్రణామం 4.పాలు

(దాగి ఉన్న పదం : తోరణాలు)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు