అక్షరాల చెట్టు

Updated : 09 Jun 2023 05:28 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పుకోండి చూద్దాం.

1.  జెల్లీ ఫిష్‌కు మెదడు ఉండదు.
2. కుక్కలు రంగులను చూడగలవు.
3. ఉప్పు తగిలితే ఐస్‌ గడ్డలు వెంటనే కరిగిపోతాయి.
4. అర కిలో తేనె సేకరించడానికి తేనెటీగలు దాదాపు 70 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
5. ఇసుకతో గాజు తయారవుతుంది.
6. మనం మాట్లాడేటప్పుడు దాదాపు 75 కండరాలు కదులుతాయి.
7. జిరాఫీల నాలుక తెలుపు రంగులో ఉంటుంది.


జవాబులు :

అక్షరాల చెట్టు : CONSTRUCTION

అది ఏది? : 3

జత ఏది? : 1-డి (కుక్కర్‌-విజిల్‌), 2-ఇ (గాలిపటం-పటం), 3-ఎఫ్‌ (చెరకు రసం-రసం), 4-బి (సెల్‌ఫోన్‌-సెల్‌), 5-ఎ (ముద్దమందారం-దారం), 6-సి (ట్యూబ్‌లైట్‌-ట్యూబ్‌)  

పట్టికల్లో పదం : సూర్యాస్తమయం

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.అవును 6.అవును 7.కాదు

తప్పులే తప్పులు : 1.బంధువులు 2.హేమాహేమీలు 3.అంతఃపురం 4.అధ్యయనం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని