బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Published : 06 Sep 2023 00:26 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పదవలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ద’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. విచారణ ఇంకోలా.. 2. అద్దం 3. ఒక దిక్కు 4. డప్పు కొట్టడం 5. దూరం కాదు 6. దాహం మరోలా.. 7. పది సంవత్సరాలను ఇలా కూడా అంటారు 8. కనిపించడం


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  చంద్రుడి పైన పరిశోధనల కోసం ఇటీవల రష్యా చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విఫలమైంది.

2. త్వరలో జరగనున్న జీ20 దేశాల సమావేశాలకు ముంబయి వేదిక కానుంది.

3. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొడతారు.

4. ఆడవాటి కంటే మగ సింహాలే ఎక్కువగా వేటాడతాయి.

5 ఇటీవల ముగిసిన వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ద్వితీయ స్థానంలో నిలిచాడు.

6. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం’ హైదరాబాద్‌లో ఉంది.


జవాబులు 

బొమ్మల్లో ఏముందో?: 1.మట్టికుండ 2.కుంకుమ 3.మల్లెచెట్టు 4.పట్టుచీర 5.చీపురు

ఏది భిన్నం? : 1

పదవలయం: 1.దర్యాప్తు 2.దర్పణం 3.దక్షిణం 4.దరువు 5.దగ్గర 6.దప్పిక 7.దశాబ్దం 8.దర్శనం

అక్షరాల చెట్టు : PSYCHOLOGIST

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.అవును


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని