అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 08 Sep 2023 00:39 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


ఆ ఒక్కటి ఏది?

కింద ఉన్న వాటిల్లో ఒక్కటి మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఆ ఒక్కటీ ఏదో కనిపెట్టండి చూద్దాం!

1.  వీణ, వయోలిన్‌, డ్రమ్స్‌, ఫ్లూట్‌

2. ఫోన్‌, తరగతి, కుర్చీ, బోర్డు

3. మామిడికాయ, కాకరకాయ, దానిమ్మ, నారింజ

4. లూడో, టెంపుల్‌ రన్‌, క్రికెట్‌, క్యాండీ క్రష్‌


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1. ‘డకౌట్‌’ అనే పదం క్రికెట్‌కు సంబంధించింది కాదు.

2. ఈఫిల్‌ టవర్‌ ఆఫ్రికా ఖండంలో ఉంది.

3. తాజ్‌మహల్‌ను గంగా నది ఒడ్డున నిర్మించారు.

4. ఇస్రో నిర్వహించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది.

5. భారతదేశంలో చిరుత పులులు అంతరించాయి.

6. డాల్ఫిన్లకు మొప్పలు ఉండవు.

7. జెల్లీఫిష్‌కు మెదడు ఉండదు.

8. పిచ్చుక ప్రపంచంలోనే అతి చిన్న పక్షి.

9. ‘వాలబీ’ అనే జంతువు కంగారూలానే ఉంటుంది.

10. గొంగళిపురుగుల నుంచే సీతాకోక చిలుకలు వస్తాయి. 




జవాబులు  

అక్షరాల చెట్టు: BRAINSTORMING

అది ఏది?: 3

ఆ ఒక్కటి ఏది?: 1.ఫ్లూట్‌  2.ఫోన్‌  3.కాకరకాయ  4.క్రికెట్‌

అవునా... కాదా?!: 1.కాదు  2.కాదు  3.కాదు  4.అవును  5.కాదు  6.అవును  7.అవును  8.కాదు  9.అవును  10.అవును

పదవలయం: 1.గురక  2.గులాబి  3.గురువు  4.గుణాలు  5.గుర్తులు  6.గుడిసె  7.గుమ్మడి  8.గుర్తింపు

బొమ్మల్లో ఏముందో?: 1.మునక్కాయలు  2.నక్షత్రాలు  3.ఆలుగడ్డ  4.గడియారం  5.యాలకులు  6.కుక్క


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని