అది ఏది?

Updated : 12 Sep 2023 01:07 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సాధించగలరా?

ఇక్కడున్న చతురస్రంలోని అన్ని గడుల్లో రెండు అక్షరాలున్నాయి. అడ్డంగా, నిలువుగా ఎటు చూసినా.. అర్థవంతమైన పదాలు వచ్చేలా.. ఒక్కో గడిలో ఒక్కో అక్షరాన్ని తీసివేయాలి. ఒకసారి ప్రయత్నించండి మరి.





ఆ ఒక్కటి ఏది?

కింది అంశాల్లో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అది ఏదో కనిపెట్టండి.

1. మహారాష్ట్ర, తెలంగాణ, బ్రెజిల్‌, ఆంధ్రప్రదేశ్‌

2. ఫోన్‌, బలపం, ఛార్జర్‌, ఇయర్‌ బర్డ్స్‌

3. ఎండ, వరద, వర్షం, రెయిన్‌ కోట్‌

4. జిలేబి, పరమాన్నం, లడ్డూ, పులిహోర


జవాబులు:

అది ఏది?: 2

అక్షరాల రైలు: DIRECTION

బొమ్మల్లో ఏముంది?: 1.పతకాలు 2.తలుపు 3.పుచ్చకాయ 4.కానుక 5.కత్తెర 6.రథం

ఆ ఒక్కటి ఏది?: 1.బ్రెజిల్‌ 2.బలపం 3.ఎండ 4.పులిహోర

పదవలయం: 1.గణితం 2.గబ్బిలం 3.గడప 4.గజ్జెలు 5.గరిటె 6.గరిక 7.గమ్మత్తు 8.గవ్వలు

సాధించగలరా?:

P E A R L 
R -  P -  A 
I N P U T 
N - L - E 
T H E I R


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని