ఏది భిన్నం?

Published : 23 Sep 2023 00:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



క్విజ్‌... క్విజ్‌..!

1. ఏ క్రీడా విభాగంలో నీరజ్‌ చోప్రా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు?

2. మనుషులతో ఎక్కువ స్నేహంగా ఉండే జంతువేది?

3. గిజా పిరమిడ్లు ఏ దేశంలో ఉన్నాయి?

4. ఎడారిలో అర్ధచంద్రాకృతిలో కనిపించే ఇసుక తిన్నెలను ఏమంటారు?

5. ఎక్కువ సముద్రతీర ప్రాంతం కలిగి ఉన్న దేశం ఏది?


కనిపెట్టండి చూద్దాం..

1. అయిదక్షరాల పదాన్ని నేను. ‘పటం’లో ఉంటాను కానీ ‘వాటం’లో లేను. ‘దన్ను’లో ఉంటాను కానీ ‘జున్ను’లో లేను. ‘విల్లు’లో ఉంటాను కానీ ‘ఇల్లు’లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ ‘గోరు’లో లేను. ‘దండు’లో ఉంటాను కానీ ‘మెండు’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అరక’లో ఉంటాను కానీ ‘కాకర’లో లేను. ‘జావ’లో ఉంటాను కానీ ‘జామ’లో లేను. ‘తాకట్టు’లో ఉంటాను కానీ ‘కనికట్టు’లో లేను. ‘దారం’లో ఉంటాను కానీ ‘దానం’లో లేను. నేనెవరిని?





జవాబులు : 

 అక్కడా.. ఇక్కడా..!: 1.అక్క 2.శాల 3.కంగారు 4.తేలు 5.మతి

అక్షరాల చెట్టు : IMAGINATION

కనిపెట్టండి చూద్దాం.. : 1.పదవినోదం 2.అవతారం

క్విజ్‌.. క్విజ్‌..!: 1.జావెలిన్‌ త్రో 2.కుక్క 3.ఈజిప్టు 4.బార్కాన్స్‌ 5.మిక్రోనేషియా

ఏది భిన్నం? : 3

చెప్పగలరా? : DELHI, DUBAI, PARIS, PERTH 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని