అది ఏది?

Published : 25 Sep 2023 00:02 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘చందం’లో ఉంటాను. ‘అందం’లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘మాను’లో ఉంటాను. ‘పేను’లో ఉండను. ‘మరుపు’లో ఉంటాను. ‘మెరుపు’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉంటాను. ‘ఆయువు’లో ఉండను. ‘హలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైకం’లో ఉండను. నా పేరేంటో తెలుసా?





గజిబిజి.. బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.

1. తిరాఅవమ
2. పనరిలపా
3. కోచుకంట
4. నిరంకహా
5. ఆణపరో
6. తిఅమను
7. కారయబీ
8. సేవంవాభా
9. గంరరంణ
10. దీళివపా


జవాబులు:

చెప్పుకోండి చూద్దాం?: వినాయకుడు

రాయగలరా?: 1.ఆత్మకథ 2.నమ్మకద్రోహం 3.అహంకారం 4.అలంకారప్రాయం 5.పచ్చగడ్డి 6.ముళ్లపొద 7.సరోవరం 8.పొరపాటు 9.పండుమిర్చి 10.ఎండుద్రాక్ష 11.జామకాయ 12.ప్రతిదాడి 13.రణరంగం 14.కళ్లజోడు 15.కర్మఫలం

అది ఏది?: 2

అక్షరాల చెట్టు: ఆదిలోనే హంసపాదు

నేనెవర్ని?: 1.చందమామ 2.వాహనం

గజిబిజి.. బిజిగజి!: 1.అమరావతి 2..పరిపాలన 3.కంచుకోట 4.హానికరం 5.ఆరోపణ 6.అనుమతి 7.బీరకాయ 8.సేవాభావం 9.రణరంగం 10.దీపావళి  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని