అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 29 Sep 2023 00:25 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఒకే అక్షరం

మొదటి పదం ‘కు’తో ముగిస్తే, రెండో పదం ‘కు’తో ప్రారంభమవుతుంది. అవేంటో రాయండి చూద్దాం.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కావో చెప్పండి చూద్దాం

1. సూర్యుడి కిరణాలు భూమిని చేరేందుకు 8 నిమిషాల 19 సెకన్లు పడుతుంది.

2. అన్ని గ్రహాల్లోకెల్లా.. తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగేది భూమి.

3. ఐస్‌క్రీమ్‌ను చాలా ఏళ్ల క్రితం ‘క్రీమ్‌ ఐస్‌’ అని పిలిచేవారు.

4. ఆపిల్‌ కాయలను నీళ్లలో వేస్తే మునిగిపోతాయి.

5. వర్షం నీటిలో ‘విటమిన్‌ బి12’ ఉంటుంది.

6. నక్కలు తమ తోకల కదలిక ద్వారా సమాచారాన్ని పరస్పరం అందించుకుంటాయి.

జవాబులు

అక్షరాల చెట్టు: CLASSIFICATION

ఒకే అక్షరం: 1.చెరకు, కుమారుడు  2.చినుకు, కుజుడు  3.ఆకు, కుసుమం  4.అరకు, కుమార్తె  5.తేయాకు, కుక్క  6.మేకు, కునుకు  7.బెరకు, కుడి

అవునా.. కాదా? : 1.అవును  2.కాదు  3.అవును  4.కాదు  5.అవును  6.అవును

కనిపెట్టండి: 1.BOTTLE  2.CURD  3.DONKEY  4.SNAKE 

చిత్రాల్లో ఏముందో?: 1.పసిడి  2.రామచిలుక  3.గద  4.పలక  5.డప్పు  6.బంగాళదుంప (దాగున్న పదం: చిలగడదుంప)

అది ఏది? : 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని