క్విజ్.. క్విజ్...!
జాతిపిత అని ఎవరికి పేరు?
1. జాతిపిత అని ఎవరికి పేరు?
2. గాంధీ పూర్తి పేరేంటి?
3. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు?
4. ఉప్పు సత్యాగ్రహానికున్న మరో పేరు ఏంటి?
5. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
6. గాంధీజీని ‘మహాత్మా’ అని మొదట పిలిచింది ఎవరు?
గజిబిజి బిజిగజి!
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. కురరసంచె
2. పూచికూడి
3. పడికుబలు
4. మిసాభూగు
5. డువీసహసారు
6. కచియసూషవి
7. సలానాశాశిలు
8. సేయునవా
9. పాసంరద
10. తీయజాని
జవాబులు
క్విజ్.. క్విజ్...!: 1.మహాత్మా గాంధీ 2.మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 3.1869లో 4.దండియాత్ర 5.1942లో 6.రవీంద్రనాథ్ ఠాగూర్
అది ఏది: 2
రాయగలరా!: 1.సరిహద్దు 2.వితండవాదం 3.చులకన 4.చురకత్తి 5.నక్కబుద్ధి 6.కరవుకాటకాలు 7.కర్మఫలం 8.ప్రతీకారం 9.వక్రబుద్ధి 10.నమ్మకద్రోహం 11.చరవాణి 12.పరిహారం 13.కురుక్షేత్రం 14.పరిపాలన 15.పురోగతి
చెప్పుకోండి చూద్దాం!: గాంధీ జయంతి
గజిబిజి బిజిగజి: 1.చెరకురసం 2.కూచిపూడి 3.పలుకుబడి 4.సాగుభూమి 5.సాహసవీరుడు 6.విషయసూచిక 7.శిలాశాసనాలు 8.వాయుసేన 9.పాదరసం 10.నిజాయతీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నాన్న ప్రేమగా ఉండడు.. అమ్మ నాతో ఆడుకోదు.. నాలుగేళ్ల చిన్నారి ఆవేదన
-
Salaar Trailer: ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది.. మరిన్ని అంచనాలు పెంచేలా..!
-
Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసు.. 127 డిశ్చార్జ్ పిటిషన్లపై కొలిక్కి వచ్చిన వాదనలు
-
Viral news: ఇదేం పెళ్లిరా బాబూ.. తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించి..!
-
టాప్‌గేర్‌లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
-
Maharashtra: అజిత్ పవార్‌కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు