కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
తమాషా ప్రశ్నలు
1. మనం ఎవ్వరికీ ఇవ్వలేని దానం?
2. శవం కాని శవం?
3. ఎంత ప్రయత్నించినా, తాగలేని రసం?
4. కంగారు పెట్టించే వరం?
తప్పులే తప్పులు!
ఇక్కడున్న పదాల్లో ఒక్కో అక్షర దోషం ఉంది. వాటిని సరిజేయండి చూద్దాం.
1. చాందమామ
2. గొదావరి
3. చిరుథపులి
4. ఆనుమతి
5. అలోచన
6. గొంగుళిపురుగు
7. అరఠిపండు
8. అణాలోచితం
జవాబులు
బొమ్మల్లో ఏముందో?: 1.కనకాంబరాలు 2.బలపాలు 3.పావురం 4.రంపం 5.పందిపిల్ల 6.దిక్సూచి
కవలలేవి?: 1, 3
అక్కడా.. ఇక్కడా..: 1.మొండి 2.గండం 3.జనం 4.కూర 5.రాణి 6.ఆహా
తప్పులే తప్పులు!: 1.చందమామ 2.గోదావరి 3.చిరుతపులి 4.అనుమతి 5.ఆలోచన 6.గొంగళిపురుగు 7.అరటిపండు 8.అనాలోచితం
కనిపెట్టగలరా?: త్రిభుజాలు, సమాంతర చతుర్భుజం, చతురస్రం
చెప్పుకోండి చూద్దాం: 1.పిల్లి, పులి 2.పండ్లున్న, రాళ్ల 3.గోరంత, కొండంత 4.ఉన్న, కన్నతల్లి 5.కుక్క, వంకర తమాషా
ప్రశ్నలు: 1.నిదానం 2.శైశవం 3.నీరసం 4.కలవరం
అక్షరాల రైలు: EXPLOSION
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
-
KCR: మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ
-
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!