ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి  

Published : 30 May 2024 00:52 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1.   నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘చలం’లో ఉంటాను. కానీ ‘కలం’లో ఉండను. ‘దరువు’లో ఉంటాను. కానీ ‘పరువు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. కానీ ‘హంగు’లో ఉండను. ‘వేగం’లో ఉంటాను. కానీ ‘వేళ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. అయిదక్షరాల పదాన్ని నేను. ‘సింహం’లో ఉంటాను. కానీ ‘అహం’లో ఉండను. ‘హారం’లో ఉంటాను. కానీ ‘కారం’లో ఉండను. ‘చనువు’లో ఉంటాను. కానీ ‘తనువు’లో ఉండను. ‘లంక’లో ఉంటాను. ‘జింక’లో ఉండను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు :  అక్షరాలచెట్టు: CONSTRUCTION  బొమ్మల్లో ఏముందో?: 1.పిల్లనగ్రోవి 2.విత్తనాలు 3.నారింజ 4.జల్లెడ 5.డప్పు 
ఏది భిన్నం?: 2  రాయగలరా?: 1.కురుక్షేత్రం 2.క్షేత్రపాలకుడు 3.బాటసారి 4.పాదచారి 5.కాలజ్ఞానం 6.పుణ్యక్షేత్రాలు 7.విహారయాత్ర 8.ప్రపంచపటం 9.వేపనూనె 10.మంచినీరు 11.మామిడితాండ్ర 12.అరటిపండు 13.తోలుబొమ్మ 14.రంగస్థలం 15.పచ్చజెండా పట్టికల్లో పదం!: ఉపశమనం అవునా.. కాదా..!: 1.కాదు 2.కాదు 3.కాదు 4.అవును 5.అవును నేనెవర్ని?: 1.చదరంగం 2.సింహాచలం   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని