అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 01 Jun 2024 00:03 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  హమ్మింగ్‌ బర్డ్‌ ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి.
2. జీబ్రానే కంచరగాడిద అంటారు.   
3. తాజ్‌మహల్‌ సింధూ నది ఒడ్డున ఉంది.
4. ఊసరవెల్లి ఆక్సిజన్‌ లేకున్నా బతకగలదు.
5. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి కుక్క పేరు మైకా.
6. కిరణజన్య సంయోగక్రియ పక్షుల్లో జరుగుతుంది.
7. వానపాముకు ఎముకలు ఉండవు.  
8. వికటకవి అని తెనాలిరామకృష్ణకు పేరు.


జవాబులు

అక్షరాలచెట్టు: కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్లు
అది ఏది?: 2
బొమ్మల్లో ఏముందో?: 1.నెమలి 2.మల్లెపువ్వులు 3.పుచ్చకాయ 4.కారంపొడి 5.పొగ
అవునా.. కాదా...?: 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు 6.కాదు 7.అవును 8.అవును పట్టికల్లో
పదం!: చలువ పందిరి
రాయగలరా?: 1.చేతిరాత 2.చెక్కభజన 3.అర్ధ శతకం 4.చెట్టుకొమ్మ 5.కొబ్బరికాయ 6.చిత్రలహరి 7.ఇంటిగుట్టు 8.మంచుకొండలు 9.విహారయాత్ర 10.పశ్నపత్రం 11.ఉగాది పచ్చడి 12.సంగీత పాఠాలు 13.పరీక్ష కేంద్రం 14.క్రికెట్‌ బ్యాట్‌ 15.రంగునీళ్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని