అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 03 Jun 2024 05:09 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘చిన్న’లో ఉంటాను. ‘మిన్న’లో ఉండను. ‘పెన్నా’లో ఉంటాను. ‘పెనం’లో ఉండను. ‘వరి’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘నిప్పు’లో ఉంటాను. ‘కొప్పు’లో ఉండను. ‘యాత్ర’లో ఉంటాను. ‘పాత్ర’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘మైకం’లో ఉంటాను. ‘మైనం’లో ఉండను. నేనెవరో తెలుసా?

జవాబులు

అక్షరాల చెట్టు: CONTRIBUTION

నేనెవర్ని?: 1.చిన్నారి  2.నియామకం 

పట్టికల్లో పదం: రుతుపవనాలు 

రాయగలరా?: 1.జీవనశైలి  2.శాకాహారం  3.ఆత్మవిశ్వాసం  4.ఉమ్మడికుటుంబం  5.వ్యాపార సామ్రాజ్యం  6.పితామహుడు  7.వారసత్వం  8.చిత్తశుద్ధి  9.దౌత్యవేత్త  10.స్మారకచిహ్నం  11.ధ్యానముద్ర  12.ఆకస్మిక తనిఖీ  13.పరధ్యానం  14.అధికారి  15.సమాచారం

ఏది భిన్నం?: 2  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని