కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 04 Jun 2024 00:07 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేనెవర్ని?

నేనో అయిదక్షరాల పదాన్ని. ‘కవి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ‘వైరి’లో ఉంటాను. ‘వైనం’లో ఉండను. ‘వేషం’లో ఉంటాను. ‘మేషం’లో ఉండను. ‘పాదం’లో ఉంటాను. ‘పదం’లో ఉండను. ‘మేకు’లో ఉంటాను. ‘మేఘం’ ఉండను. ఇంతకీ నేనెవర్ని?


జవాబులు

రాయగలరా!: 1.పరుగు పందెం 2.హరివిల్లు 3.కందిచేను 4.వంగతోట 5.కొబ్బరికాయ 6.వేరుశనగ 7.చీమలపుట్ట 8.నాగుపాము 9.కొండగట్టు 10.భద్రాచలం 11.గోదావరి 12.కీలుబొమ్మ 13.రథం ముగ్గు 14.హారతికర్పూరం 15.స్వర్ణకిరీటం
పదవలయం: 1.పడవ 2.కలువ 3.చలువ 4.కాలువ 5.విలువ 6.భైరవ 7.శాలువ 8.చిలువ 
గజిబిజి బిజిగజి: 1.అమాయకుడు 2.రుతుపవనాలు 3.వెలుతురు 4.వేసవికాలం 5.నిజాయతీపరుడు 6.కాకరకాయ 7.అరటిపండు 8.ఆలోచన
కవలలేవి?: 2, 4 
పట్టికల్లో పదం!: భయభ్రాంతులు
బొమ్మల్లో ఏముందో?: 1.LADDER 2.RADIO 3.ROSE 4.SHIP 5.PANDA
నేనెవర్ని?: కరివేపాకు
అక్షరాల రైలు: CONFIDENT


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని