తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 

Published : 14 Jun 2024 00:24 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 


నేనెవర్ని?

1.  నేనో ఆరు అక్షరాల పదాన్ని. ‘కల’లో ఉంటాను. కానీ ‘ఇల’లో లేను. ‘నయం’లో ఉంటాను. కానీ ‘గాయం’లో లేను. ‘కాంచన’లో ఉంటాను. కానీ ‘వంచన’లో లేను. ‘బలం’లో ఉంటాను. కానీ ‘కలం’లో లేను. ‘రాట్నం’లో ఉంటాను. కానీ ‘పట్నం’లో లేను. ‘కాలు’లో ఉంటాను. కానీ ‘కారం’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘తోరణం’లో ఉంటాను. కానీ ‘కారణం’లో ఉండను. ‘మేక’లో ఉంటాను. కానీ ‘మేత’లో ఉండను. ‘చుట్టు’లో ఉంటాను. కానీ ‘మెట్టు’లో ఉండను. ‘అక్క’లో ఉంటాను. కానీ ‘అత్త’లో ఉండను. నేనెవర్ని?జవాబులు : తప్పులే తప్పులు: 1.విద్యాలయం 2.కారణం 3.విఫలయత్నం 4.శస్త్రచికిత్స 5.అనుమతి 6.పరిమితం 7.పరిష్కారం 8.సందేహం పదవలయం: 1.భవనం 2.పవనం 3.సహనం 4.దహనం 5.మలినం 6.మననం 7.విధానం 8.పావనం 
చెప్పుకోండి చూద్దాం!: అద్దం, కారుబొమ్మ, రిమోట్, డప్పు జత చేయండి: 1-డి, 2-ఎ, 3-బి, 4-సి నేనెవర్ని?: 1.కనకాంబరాలు 2.తోకచుక్క 
తేడాలు కనుక్కోండి: అబ్బాయి జుట్టు, కాన్వాస్‌ స్టాండ్, టీవీ, కిటికీ తెర, బ్రష్‌లు, చేతిలో కప్పు

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని