ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 15 Jun 2024 00:06 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
పొడుపు కథలు..!

1. ఎంత దూరం నెడితే.. అంత దగ్గర అవుతుంది.. ఏంటది?
2. ఎన్ని కళ్లున్నా.. రెండు కళ్లతోనే చూసేది?
3. ఎప్పుడూ శబ్దం చేస్తూనే ఉంటుంది.. కానీ బయటికి మాత్రం వినిపించదు. ఏంటో తెలుసా?


జవాబులు 

రాయగలరా?: 1.ఆణిముత్యం 2.పాలకోవా 3.పంచదార 4.కోనసీమ 5.మృగరాజు 6.హరివిల్లు 7.చిరుతపులి 8.హోరుగాలి 9.చిరునవ్వు 10.కొబ్బరినూనె 11.పీచుమిఠాయి 12.ఆవునెయ్యి 13.ఎర్రచందనం 14.చింతపండు 15.ఎడారిఓడ
ఏది భిన్నం?: 1
బొమ్మల్లో ఏముందో?: 1.అష్టాచెమ్మా 2.అరటితొక్క 3.చెక్కబొమ్మ 4.బొప్పాయి 5.రాయి
అక్షరాల చెట్టు: IDENTIFICATION 
చెప్పుకోండి చూద్దాం!: 1.ROBBERY 2.ACCOUNT 3.BIDDING 4.DEEP 5.OFFICE 6.AGGRESSIVE
గజిబిజి.. బిజిగజి..!: 1.తామరపువ్వు 2.గాలిపటం 3.నాట్యమయూరి 4.నెమలిపింఛం 5.పిండివంటలు 6.చిత్తడినేల 7.అరుణోదయం 8.మట్టిపాత్ర
పట్టికల్లో పదం!: ఉక్కుమనిషి
పొడుపు కథలు..!: 1.ఊయల 2.నెమలి 3.గుండె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని