తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 

Published : 18 Jun 2024 00:13 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 


అవునా.. కాదా..!

కింద ఇచ్చిన వాక్యాలు జాగ్రత్తగా చదివి.. అందులో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.
1. జిరాఫీ పుట్టినప్పుడు దాని ఎత్తు దాదాపు 1.9 మీటర్లు.
2. అర్జున అవార్డు సినిమా రంగంలో ప్రతిభ చూపిన వారికి ఇస్తారు. 
3. ‘ఎగ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఆంధ్రప్రదేశ్‌ని పిలుస్తారు.
4. పుచ్చకాయలో నీటి శాతం ఉండదు.
5. పిచ్చుకల గుంపుని ‘ప్రైడ్‌’ అంటారు.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఆ ఒక్కటి ఏదో కనిపెట్టండి.
1. పాలు, నీళ్లు, టానిక్, ఆపిల్‌
2. చెప్పులు, ఉంగరం, పట్టీలు, షూ
3. కంచు, వెండి, బంగారం, ప్లాటినం
4. డప్పు, ఫ్లూట్, వీణ, పెన్నునేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అలుసు’లో ఉంటాను. కానీ ‘గొలుసు’లో ఉండను. ‘వెన్న’లో ఉంటాను. కానీ ‘వెల’లో ఉండను. ‘దారం’లో ఉంటాను. కానీ ‘కారం’లో ఉండను. ‘గానం’లో ఉంటాను. కానీ ‘గాయం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘పరువు’లో ఉంటాను. కానీ ‘దరువు’లో లేను. ‘నయం’లో ఉంటాను. కానీ ‘సాయం’లో లేను. ‘సగం’లో ఉంటాను. కానీ ‘ఆగం’లో లేను. ‘కాటుక’లో ఉంటాను. కానీ ‘ఇటుక’లో లేను. ‘మాయ’లో ఉంటాను. కానీ ‘మాసం’లో లేను. నేనెవర్ని?
3. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పదం’ ఉంటాను. కానీ ‘వేదం’లో ఉండను. ‘స్వర్ణ’లో ఉంటాను. కానీ ‘స్వర్గం’లో ఉండను. ‘శాతం’లో ఉంటాను. కానీ ‘మతం’లో ఉండను. ‘ఇల’లో ఉంటాను. కానీ ‘ఇల్లు’లో ఉండను. నేనెవర్ని?

జవాబులు: తేడాలు కనుక్కోండి: టెడ్డీబేర్‌ చెవి, కళ్లజోడు, బాటిల్, బల్ల, పువ్వులు, పరదా అవునా.. కాదా..!: 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు పదవలయం: 1.తుదకు 2.తుమ్మెద 3.తులాలు 4.తుపాకీ 5.తుపాను 6.తుమ్ములు 7.తుడుచు 8.తువాలు అక్షరాలరైలు:  JUDGEMENT నేనెవర్ని?: 1.అన్నదానం 2.పనసకాయ 3.పర్ణశాల రాయగలరా?: 1.చరవాణి 2.సంగీత పాఠశాల 3.వర్ణమాల 4.దేవస్థానం 5.చిల్లర డబ్బులు 6.ధనయోగం 7.అగ్గిపెట్టె 8.తరగతి గది 9.భోజనశాల 10.తుమ్మచెట్టు 11.చంద్రకళ 12.వేద పండితులు 13.బంగారు గాజులు 14.చిత్రలేఖ 15.విజయవాడ 
ఆ ఒక్కటి ఏది?: 1.ఆపిల్‌ 2.ఉంగరం 3.కంచు 4.పెన్ను గజిబిజి.. బిజిగజి!: 1.ఆత్మరక్షణ 2.ప్రదర్శనశాల 3.పావురాయి 4.సూర్యగ్రహణం 5.అంతర్వేది 6.చదరంగం చెప్పుకోండి చూద్దాం!: చందమామ, పుస్తకం, చెప్పులు, సంచి బొమ్మల్లో ఏముందో?: 1.DATES 2.TIE 3.CAKE 4.KNIFE 5.FISH   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని