బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి ఆంగ్ల పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Published : 20 Jun 2024 01:47 IST

బొమ్మల ఆధారంగా వాటి ఆంగ్ల పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


రాయగలరా?

కింద కొన్ని పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. మొదటి పదం చివరి అక్షరాలతోనే రెండోది ప్రారంభమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే.. తప్పులు..!

కింద ఇచ్చిన పదాల్లో కొన్ని అక్షరదోషాలున్నాయి. వాటిని సరిజేసి రాయండి.


అవునా.. కాదా?

కింద ఇచ్చిన వాక్యాలు జాగ్రత్తగా చదివి.. అందులో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1.  ‘జిరాఫీ చెస్‌’లో 68 కాయిన్స్‌ ఉంటాయి.
2. స్ట్రాబెర్రీ మ్యూజియాన్ని భారతదేశంలో నిర్మించారు.
3. మూడేళ్ల వరకు నిద్రపోగల జీవి నత్త.
4. పడవ నడిపే వారిని పైలెట్‌ అంటారు.
5. ఆధార్‌కార్డు పొందాలంటే.. కనీసం 15 ఏళ్లు నిండాలి.


నేనెవర్ని?

1.  నేనో అయిదక్షరాల పదాన్ని. ‘చిత్తు’లో ఉంటాను. కానీ ‘పొత్తు’లో ఉండను. ‘పాత్ర’లో ఉంటాను. కానీ ‘పాత’లో ఉండను. ‘వల’లో ఉంటాను. కానీ ‘కల’లో ఉండను. ‘హల్లు’లో ఉంటాను. కానీ ‘విల్లు’లో ఉండను. ‘వరి’లో ఉంటాను. కానీ ‘వర్షం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పాట’లో ఉంటాను. కానీ ‘మాట’లో ఉండను. ‘ఆవు’లో ఉంటాను. కానీ ‘ఆశ’లో ఉండను. ‘రాట్నం’లో ఉంటాను. కానీ ‘పట్నం’లో ఉండను. ‘చేయి’లో ఉంటాను. కానీ ‘చేత’లో ఉండను. నేనెవర్ని? అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.PHONE 2.HORN 3.NAILS 4.LION 5.NEST 6.SOAP

కవలలేవి?: 2, 4

అక్షరాలరైలు: ADMISSION

పదవలయం: 1.నిర్లక్ష్యం 2.నిలువు 3.నిరాశ 4.నిజాలు 5.నిర్ణయం 6.నిర్మాణం 7.నిమిషం 8.నిచ్చెన

నేనెవర్ని?: 1.చిత్రలహరి 2.పావురాయి

తప్పులే.. తప్పులు..!: 1.వేగుచుక్క 2.అన్నదాత 3.వెన్నముక 4.పతకాలు 5.అక్కాచెల్లెలు 6.మిరుమిట్లు 7.కార్యకర్తలు 8.వర్ణమాల

అవునా.. కాదా..!: 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు

రాయగలరా?: 1.CREAT, TEMPLE 2.INDORE, REST 3.HOUSE, SEND 4.REQUEST, STAR 5.CABLE, BLESSING 6.VILLAGE, GENTLE 7.PAPER, PERFUME 8.ROAD, ADVENTURE


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని