అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 24 Jun 2024 00:22 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని? 

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘ఉక్కు’లో ఉంటాను. ‘తుక్కు’లో ఉండను. ‘పయనం’లో ఉంటాను. ‘నయనం’లో ఉండను. ‘వారం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘సంత’లో ఉంటాను. ‘పుంత’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘మీసం’లో ఉంటాను. ‘మీనం’లో ఉండను. ‘పగ’లో ఉంటాను. ‘తెగ’లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


చెప్పగలరా! 

1. అమ్మ తమ్ముడిని కాను. కానీ మీకు మాత్రం మేనమామను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. ఎగిరే పిట్ట. రెక్కలు లేని పిట్ట. పిల్లలు ఆడుకునే పిట్ట. ఏంటో తెలుసా? 
3. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 
4. పచ్చని పాముకు తెల్లని చారలు. ఏంటో తెలుసా?


జవాబులు

అక్షరాల చెట్టు: EVAPOTRANSPIRTATION

నేనెవర్ని?: 1.ఉపవాసం 2.సంపద

చెప్పగలరా!: 1.చందమామ 2.గాలిపటం 3.నిప్పు 4.పొట్లకాయ  

పట్టికల్లో పదం!: అవగాహన 

రాయగలరా?: 1.గున్నఏనుగు 2.గండుచీమ 3.పోరుబాట 4.పొలిమేర 5.గానకోకిల 6.యుగపురుషుడు 7.అన్నదాత 8.కలుపుమొక్కలు 9.వనమాలి 10.తోటకూర 11.పూతరేకులు 12.పీచుమిఠాయి 13.పారిజాతం 14.పరిహారం 15.ధనలాభం

తప్పులే తప్పులు!: 1.శిక్షణ తరగతులు 2.ఉపాధ్యాయుడు 3.నిశిత పరిశీలన 4.కృతనిశ్చయం 5.ఎండమావి 6.రవికిరణం 7.పోరాటం 8.చేయూత  

కవలలేవి?: 1, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని