ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండినేనెవర్ని?

Published : 05 Jul 2024 01:47 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘ప్రతి’లో ఉంటాను. కానీ ‘గతి’లో ఉండను. ‘పంచె’లో ఉంటాను. కానీ ‘కంచె’లో ఉండను. ‘చలం’లో ఉంటాను. కానీ ‘కలం’లో ఉండను. ‘పలక’లో ఉంటాను. ‘గిలక’లో ఉండను. ‘పటం’లో ఉంటాను. కానీ ‘పదం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘నయం’లో ఉంటాను. కానీ ‘భయం’లో లేను. ‘గజం’లో ఉంటాను. కానీ ‘ధ్వజం’లో లేను. ‘రావి’లో ఉంటాను. కానీ ‘చెవి’లో లేను. ‘వేలు’లో ఉంటాను. కానీ ‘వేళ’లో లేను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు 

రాయగలరా?: 1.పరువు నష్టం 2.కేంద్రమంత్రి 3.ఆరుగాలం 4.వాయువేగం 5.నర్తనశాల 6.కారుబొమ్మ 7.రాష్ట్రస్థాయి 8.సేంద్రియ ఎరువులు 9.ప్రభుత్వ ఉద్యోగం 10.పరిహారం 11.ముత్యాలదండ 12.గజరాజు 13.అష్టలక్ష్మి 14.విజయభేరి 15.ఎడ్లబండి నేనెవర్ని?: 1.ప్రపంచ పటం 2.నగరాలు అక్షరాలచెట్టు: FRUSTRATION బొమ్మల్లో ఏముందో?: 1.తాటిచెట్టు 2.తాళంచెవి 3.విమానం 4.మాత్రలు 5.రైలు 
ఏది భిన్నం?: 2 చెప్పుకోండి చూద్దాం!: కాగితం, బంతి, బహుమతి, పిల్లి గజిబిజి.. బిజిగజి..!: 1.జ్ఞాపకాలు 2.బంధుమిత్రులు 3.స్నేహభావం 4.మంచుకొండలు 5.వేదపాఠశాల 6.చెల్లాచెదురు 7.విద్వాంసులు 8.చెరకుతోట 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని