తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 08 Jul 2024 01:05 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

 

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘నలుపు’లో ఉంటాను. ‘తెలుపు’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘బువ్వ’లో ఉండను. ‘కంపు’లో ఉంటాను. ‘ఇంపు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘తెర’లో ఉంటాను. ‘తెప్ప’లో ఉండను. ‘హలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘దాసు’లో ఉంటాను. ‘బోసు’లో ఉండను. ‘బరి’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు :

రాయగలరా?: 1.స్థితప్రజ్ఞత 2.అమ్ములపొది 3.కుటుంబపోషణ 4.మైలురాయి 5.పనితనం 6.పరిశోధన 7.తిరుగుబాటు 8.జీవశాస్త్రం 9.భాగస్వామి 10.పట్టుదల 11.శాస్త్రవేత్త 12.వేటగాడు 13.ప్రజాధనం 14.ముఖచిత్రం 15.అభిమాని
తప్పులే తప్పులు!: 1.సమాచారం 2.ఆరోపణ 3.బీభత్సం 4.దిగ్బంధం 5.సంఘటన 6.పట్టాభిషేకం 7.కొండచరియలు 8.తొక్కిసలాట
పట్టికల్లో పదం!: సాహసవీరుడు
బొమ్మల్లో ఏముందో?: 1.పుస్తకాలు 2.పులిహోర 3.రక్తదానం 4.దానిమ్మపండు 5.పంజరం
నేనెవర్ని?: 1.నరకం 2.రహదారి
తేడాలు కనుక్కోండి!: 1.కత్తి 2.కోతి తోక 3.ఏనుగు చెవి 4.చెట్టు కొమ్మ 5.రాయి 6.సింహం తోక  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు