అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.

Published : 09 Jul 2024 00:22 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

క్విజ్‌.. క్విజ్‌..

1. కిలిమంజారో పర్వత శిఖరం ఏ ఖండంలో ఉంది?
2. రువాండా దేశ రాజధాని?
3. ‘రామచరిత మానస్‌’ను రచించింది ఎవరు?
4. ఏ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు?
5. జ్ఞానపీఠ్‌ అవార్డు ఏ రంగానికి సంబంధించినది?
6. భారతదేశంలో సూర్యుడు మొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు?   
7. శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
8. తాజ్‌మహల్‌ ఏ నది ఒడ్డున ఉంది?


జవాబులు

అక్షరాల చెట్టు: advertisements

గజిబిజి బిజిగజి!: 1.అజమాయిషీ 2.ధనవంతుడు 3.సమాచారం 4.పాఠశాల 5.బహుమతి 6.గురుకులం 7.సంఘటన 8.గూఢచారి

ఏది భిన్నం?: 3

రాయగలరా?: 1.మణికట్టు 2.పొడుపుకథ 3.నాగుపాము 4.ఎలుగుబంటి 5.క్రమశిక్షణ 6.రామచిలుక 7.జామపండు 8.కొండముచ్చు 9.చిరుతపులి 10.రంగస్థలం 11.మహారాజు 12.లఘుచిత్రం 13.సూర్యరశ్మి 14.శత్రురాజ్యం 15.వేరుశనగ

పదవలయం: 1.ఏనుగు 2.పీనుగు 3.మెరుగు 4.చిరుగు 5.చెరుగు 6.పెరుగు 7.పురుగు 8.గొడుగు

క్విజ్‌.. క్విజ్‌...: 1.ఆఫ్రికా 2.కిగాలీ 3.తులసీదాస్‌ 4.జూన్‌ 5 5.సాహిత్యం 6.అరుణాచల్‌ ప్రదేశ్‌ 7.పాల ఉత్పత్తికి 8.యమున


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని